
టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు కోలివుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం సుపరిచితమే. ఈ ఇద్దరు మహనటులు ఎవరికి వారే సాటి అనిపించుకున్నా కూడా ఒకరిపై ఒకరికి అమితమైన గౌరవం. ఇప్పటికి వీరిద్దరు అదే స్టార్డంను ఇండస్ట్రీలొ కొన్సగిస్థున్నారు. ఫ్రస్తుతం రజిని ‘రొబొ 2.0’ మూవీతొ బిజీగా ఉంటే ఛిరు ‘సైరా’ మూవీతొ బిజీగా ఉన్నారు. రజినీకంత్, శంకర్ మరియు ఏ ఆర్ రెహమాన్ కలయికలొ వస్తున్న చిత్రం ‘రొబొ 2.0’.
రజిని ‘రొబొ 2.0’ సినిమా త్వరలొనె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యకమలను పూర్తి చేసుకుని 14 ఏప్రిల్ 2018 న విదుదలకు సిద్ధమవుతోంది. ఆందులొ భగంగ ఆ చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇండియన్ సినిమా ఛరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో ఏకంగా 450 కోట్ల వ్యయంతో నిర్మించబడిన చిత్రం గా రూపుదిద్దుకుంతొంది.
`రోబో 2.0` మూవీ టీజర్‌ను త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఆ టీజర్ లాంచ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని చిత్రబృందం ఆహ్వానించిందట. గతంలో జరిగిన `రోబో` సినిమా వేడుకకు కూడా చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ లాస్ఏంజెలెస్‌లో జరుగుతోంది. వర్క్ పూర్తి అయిన వెంటనే హైదరాబాద్‌లో కార్యక్రమం చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఓ డేట్ కన్ఫామ్ చేసి చిరంజీవికి చెప్పినట్టు సమాచారం.
ఎంతైనా రజిని, చిరులు ఒకరికొసం ఒకరు అన్నట్లుగా ఒకరికి క్షేమం కోసం మరొకరు ఆలొచిస్తూనె వుంటారు.