Pooja demands high Remunaration for Rangasthalam
Category:

రంగస్థలంలో పూజా రెమ్యునరేషన్ అదిరిందిగా..!

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, అక్కినేని కొత్తకోడలు సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ Continue Reading

Posted On :