మరొకసారి రజిని రొబో కోసం చిరు
టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు కోలివుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం సుపరిచితమే. ఈ ఇద్దరు మహనటులు ఎవరికి వారే సాటి అనిపించుకున్నా కూడా ఒకరిపై ఒకరికి అమితమైన గౌరవం. ఇప్పటికి వీరిద్దరు అదే స్టార్డంను Continue Reading